రవికుమార్ నివాసంలో ఏసీబీ దాడులు

Submitted by ganesh on Tue, 12/04/2018 - 12:33
రవికుమార్ నివాసంలో ఏసీబీ దాడులు
  • విజయనగరం రవాణా శాఖ అధికారి రవికుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు

  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపధ్యంలో ఏసిబి దాడులు

  • దాడుల్లో పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారని సమాచారం

  • విజయనగరం జిల్లాలో 7ఎకరాల భూమి

  • గాజువాక, శ్రీహరిపురంలో  ఖరీదైన బిల్డింగులు గుర్తింపు

 

         విజయనగరం రవాణా శాఖ అధికారి రవి కుమార్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపధ్యంలో తెల్లవారు జాము నుండి కోరమండల్ గేట్ సమీపంలోని రవికుమార్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. కానిస్టేబుల్ గా గాజువాక, మర్రిపాలెం రవాణా శాఖ కార్యలయంలో 20 ఏళ్ళు పని చేసిన రవికుమార్, నాలుగేళ్ళ క్రిందట పదోన్నతి పై విజయనగరం బదిలీ అయ్యారు.  ఏసిబి దాడుల్లో పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం  చేసుకున్నట్లు తెలుస్తోంది.

Ravikumar
Ravi Kumar News
Ravi Kumar Updates
acb
Acb Rides
Acb Ride News
Ravi Kumar Latest
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
ACB Rides On Ravi Kumar

YOU MAY LIKE