జిల్లాలో ఎన్నికలకు సర్వంసిద్ధం...

Submitted by ganesh on Thu, 12/06/2018 - 16:31
జిల్లాలో ఎన్నికలకు సర్వంసిద్ధం...
  • జిల్లాలో ఎన్నికలకు సర్వంసిద్ధం

  • కట్టుదిట్టమైన భద్ర మద్య ఎన్నికల సామాగ్రి తరలిస్తున్న అధికారులు

  • ప్రలోభాలకు గురికావద్దంటూ సూచించిన జనగా రిటర్నింగ్ అధికారి: మధు మోహన్

 

           జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గంల్లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారుల తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి వివి ప్యాడ్స్, ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలింస్తునట్లు వెల్లడించారు. జనగామ నియోజకవర్గంలో 29 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భద్రత పెంచామన్నారు. ఓటర్లు  ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జనగామ రిటర్నింగ్ అధికారి మధు మోహన్ తెలిపారు.

ELECTIONS
Election News
Election Updates
Election Update News
Election Update Latests
Election Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
All Works Are Completed For Elections In Telangana

YOU MAY LIKE