అమ్మ పురస్కారాలు

Submitted by ganesh on Mon, 11/05/2018 - 21:16
అమ్మ పురస్కారాలు

                    కృష్ణాజిల్లా గుడివాడలోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన 2018 అమ్మ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో సేవలందిన ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి AP24x7 ఛానల్ ఎండీ వేగేశ్న నరసింహరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, అంతర్జాతీయ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు, గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాస్ హాజరయ్యారు. 11ఏళ్లుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు సేవలందిస్తోందని AP24x7 ఛానల్ ఎండీ వేగేశ్న నరసింహరాజు అన్నారు. ట్రస్ట్ ఛైర్మన్ మాటూరి రంగనాథ్, శ్రీవల్లి దంపతులను అభినందించారు.

Amma Awards
Amma Awards News
Amma Awards Breakings
Amma Awards Breaking Updates
Amma Awards Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Amma Awards

YOU MAY LIKE