రోహిత్ ముందు మరో రికార్డ్

Submitted by venkateshgullapally on Sat, 11/24/2018 - 17:03
రోహిత్ ముందు మరో రికార్డ్

టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ కి దగ్గరలో ఉన్నాడు. 81ఇన్నింగ్స్‌లో 96సిక్స్‌ లు బాదిన రోహిత్ మరో 4 సిక్సులు బాదితే టీ20ల్లో శతక సిక్స్‌లు బాదిన రికార్డు సాధిస్తాడు. రోహిత్ కంటే ముందు.. క్రిస్‌గేల్‌(వెస్టిండీస్‌) 52 ఇన్నింగ్స్‌లో 103 సిక్స్‌లు, మార్టిన్‌ గప్తిల్‌‌(న్యూజిలాండ్‌) 73 ఇన్నింగ్స్‌లో 103 సిక్స్‌లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో 8 సిక్స్‌లు బాదితే వారి కంటే ముందు ఉంటాడు. ఇక ఇప్పటికే టి20 ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ ఉన్నాడు. ఇప్పటికే 2214 పరుగులు సాధించాడు. కాగా ఆసిస్ తో జరిగిన రెండో టి20 రద్దైన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ సిడ్నిలో జరగనుంది.

ROHITH SHARMA
Congress
chris gyle
another record for rohith

YOU MAY LIKE