దుర్గగుడిలో మరో కుంభకోణం

Submitted by Likhitha on Sun, 11/04/2018 - 11:37
దుర్గగుడిలో మరో కుంభకోణం

                      విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో స్కామ్ వెలుగు చూసింది. దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమాల నిర్వహణ ఖర్చుతో పాటు మొమెంటోల కొనుగోలులో ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఏఈవో అచ్యుతరామయ్య, రికార్డ్ అసిస్టెంట్ సునీతలను సస్పెండ్ చేస్తూ ఈవో కోటేశ్వరమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. మరో కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాను విధుల నుంచి తొలగించారు.

scam
Durga Temple
vijayawada
Dasara Celebrations
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Another Scam in Durga Temple Vijayawada

YOU MAY LIKE