నేడు బెంగళూరుకు బాబు పయనం

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 09:34
నేడు బెంగళూరుకు బాబు పయనం

                      ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. బెంగళూరులోని పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రేపు డీఎంకే నేత స్టాలిన్ తోనూ చర్చించనున్నారు.

cm chandrababu
ap cm chandrababu
Bangalore
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP CM Chandrababu To Visit Bangalore Today

YOU MAY LIKE