తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ కోడెల

Submitted by ganesh on Sat, 12/01/2018 - 13:19
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ కోడెల
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ కోడెల

  • వేదపండితుల ఆశీర్వచనాలతో పాటు తీర్ధప్రసాదాల అందచేత

  • రాష్ట్రం అభివృద్ది పధంలో దూసుకెళ్ళాలని శ్రీవారిని కోరాం :కోడెల

  • మళ్లీ TDP అధికారంలోకి రావాలి : కోడెల

  • పోలవం అనుకున్న సమయంలో పూర్తి కావాలని శ్రీవారిని కోడెల

 

            తిరుమల శ్రీవారిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకులు మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు , తీర్ధప్రసాదాలు అందచేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని, మళ్లీ TDP ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పోలవరం అనుకున్న సమయంలో పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని కోడెల తెలిపారు.

AP Speaker Kodela Siva Prasad
AP Speaker
kodela siva prasad
AP Speaker Kodela
Siva Prasad
AP Speaker Kodela Siva Prasad News
AP Speaker Kodela Siva Prasad Breakings
AP Speaker Kodela Siva Prasad Breaking News
Tirumala
Tirupati
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
AP Speaker Kodela Siva Prasad Visits Tirumala Tirupati
Video URL

YOU MAY LIKE