ఢిల్లీలో ఏపీ పేద విద్యార్ధుల కష్టాలు

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 12:41
ఢిల్లీలో ఏపీ పేద విద్యార్ధుల కష్టాలు

                         ఎన్టీఆర్ విద్యోన్నతిలో భాగంగా ఢిల్లీ వెళ్లిన పేద విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పధకంలో విద్యార్ధులను ఢిల్లీలోని శ్రీరామ్ సంస్థకు కేటాయించిన అధికారులు ఆ తరువాత వారిని పట్టించుకోలేదు. శ్రీరామ్ సంస్థ యాజమాన్యం విద్యార్ధులను చేర్చుకోకపోవటంతో నిన్నటి నుంచి ఇన్ స్టిట్యూట్ వద్దే విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులకు విద్యార్థులు సమాచారం ఇచ్చినప్పటికీ సాంఘిక సంక్షేమ అధికారులు పట్టించుకోవడంలేదు.

delhi
AP Students
Facing Problems
Sriram Institute
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP Students Facing Problems in Delhi
Video URL

YOU MAY LIKE