నిర్మల్ జిల్లా కేంద్రంలో కలకలం

Submitted by ganesh on Thu, 12/06/2018 - 10:38
నిర్మల్ జిల్లా కేంద్రంలో కలకలం
  • నిర్మల్ జిల్లా కేంద్రంలో కలకలం

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన దుండగులు

  • దుండగుల దాడిని ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు

  • కాంగ్రెస్ కార్యకర్తలు, దుండగుల మధ్య ఘర్షణ

  • ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు

 

          నిర్మల్ జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఇంట్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డిగించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Nirmal District
Worst in Nirmal District
Congress Leader
Congress Leader News
Congress Leader Updates
Congress Leader Update News
Congress Leader News Updates
Congress Leader Latests
Congress Leader Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
A Attack On Congress Leader

YOU MAY LIKE