ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అవినాశ్ మహంతి

Submitted by ganesh on Thu, 12/06/2018 - 11:02
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అవినాశ్ మహంతి
  • ఈసీ ఆదేశం

  • ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అవినాశ్ మహంతి

  • రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఎస్పీ అన్నపూర్ణ పై బదిలీ వేటు

  • అర్ధరాత్రి వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అవినాశ్ మహంతి

 

         వికారాబాద్ ఎస్పీగా అవినాశ్ మహింతి బాధ్యతలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఎస్పీ అన్నపూర్ణ తీరు పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను బాధ్యతల నుంచి తప్పించిన ఈసీ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి వికారాబాద్ చేరుకున్న అవినాశ్ మహంతి.. అర్ధరాత్రి ఛార్జ్ తీసుకున్నారు.

Avinash Mohanty
Avinash Mohanty News
Avinash Mohanty Breakings
Avinash Mohanty breaking Updates
Avinash Mohanty Latest Updates
Avinash Mohanty Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Avinash Mohanty Taking Charge As Ac

YOU MAY LIKE