దుర్గమ్మవారికి కోటి గాజుల అలంకారం

Submitted by ganesh on Mon, 11/05/2018 - 15:51
దుర్గమ్మవారికి కోటి గాజుల అలంకారం

                  ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి దుర్గమ్మవారికి కోటి గాజుల అలంకారం జరగబోతుంది . అక్టోబర్ 24 న చీరాల వారి సహకారంతో అన్ని జిల్లాల నుంచి భక్తులు తీసుకు  వచ్చిన కోటి గాజులని నవంబర్ 9 వ తేదీన అమ్మవారికి అలంకరించబోతున్నారు .  దీనికి సంబంధించి అమ్మవారి ఆలయం లోని మహామండపం ఆరో అంతస్తులో కొన్ని సేవ సంస్థల నుంచి వచ్చిన మహిళా భక్తులు గాజులని అలంకారానికి సిద్ధంచేస్తున్నారు . ఈ గాజుల అలంకరణ ఏ విదంగా జరగబోతుంది ,ఎన్ని రోజులు అలంకరణ ఉంటుంది అనే విషయాలని దుర్గ టెంపుల్ eo చెప్తారు.

Durga Temples
Durga Temple News
Durga Temple Updates
Bangles
Bangles News
Bangle Updates
AP24x7
AP24x7 news
AP24x7 Breakings
ap24x7 breaking news
AP24x7 Updates
AP24x7 Update News
AP24x7Latests
AP24x7 Latest News
Bangles Festival In Durga Temple

YOU MAY LIKE