న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు

Submitted by Likhitha on Thu, 10/18/2018 - 10:46
న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు

                న్యూజెర్సీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్న్యూజెర్సీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయానికి అద్దంపట్టే విధంగా బతుకమ్మ వేడుకల్లో పెద్దలతో పాటు పిల్లలు సందడి చేశారు. బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. స్థానికంగా దొరికే వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలకరించి,సంప్రదాయబద్ధంగా బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ గీతాలు ఆలపించారు.. తెలుగు సంప్రదాయాలు ముందుతరాల వారికి అందించేందుకు పండుగలు తోడ్పతాయని నిర్వాహకుల వెల్లడించారు.  కార్యక్రమంలో పెర్సిపానీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

USA
New Jersey
Bathukamma Celebrations
Dasara Celebrations
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Bathukamma Celebrations in New Jersey

YOU MAY LIKE