‘కవచం’తో వస్తున్నాడా..?

Submitted by ganesh on Tue, 12/04/2018 - 18:02
‘కవచం’తో వస్తున్నాడా..?

                   టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారి బడ్జెట్ తో సినిమాలు తీస్తు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ .కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నబడ్జెట్ హద్దులు దాటేయడంతో సింగిల్ హిట్ ఎకౌంట్ లో పడలేదు.అయినా తన పోరటం ఆగడం లేదు. ప్రజంట్ కావచం అంటూ మరో మాస్ మూవితో బాక్సాఫీస్ పై ఎటాక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మరి ఈసినిమా అయిన కలిసోస్తుందా?. నిర్మతలకు ప్రావిట్స్ తెస్తుందా?.ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి బాక్సాఫీస్ పై ఎటాక్ చేయబోతున్నాడు. అతడి కొత్త సినిమా కవచంఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోగా అరంగేట్రం చేసిన నాలుగేళ్లవుతున్నా.. నాలుగు భారీ సినిమాలు చేసినా.. ఇప్పటిదాకా సరైనా హిట్ తన ఎకౌంట్ లో పడలేదు. అతడి స్థాయికి అల్లుడు శీను’.. ‘జయ జానకి నాయకాబాగానే ఆడినట్లు లెక్క. కానీ వాటి బడ్జెట్లు హద్దులు దాటిపోవడం వల్ల వాటిని ఫ్లాపులుగానే పరిగణించాల్సి వస్తోంది.

                    నిజానికి  మొదట్నుంచి మాస్ సినిమాలే చేస్తు వస్తున్న శ్రీనివాస్ కి  ఆ వర్గం ప్రేక్షకుల్లో  కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. అతడి సినిమాలకు ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఆ తర్వాత సినిమాలు నిలబడటం లేదు. ప్రతి సినిమాకూ అతిగా ఖర్చు పెట్టేస్తుండటం వల్ల టాక్ ఎలా ఉన్నప్పటికీ చివరికి కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలుస్తున్నాయి.

                    మొత్తనికి కవచంమీద కూడా బాగానే ఖర్చు పెట్టినట్టిన ... గత సినిమాలతో పోలిస్తే నయమే అన్నట్లుంది.  తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ థ్రిల్లర్ జానర్ ట్రై చేశాడు ఈ చిత్రంతో. ఐతే కమర్షియల్ హంగులకూ లోటు లేనట్లే కనిపిస్తోంది. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని ఉన్నట్లుండి విడుదలకు సిద్ధమైందీ ఈ సినిమా. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్‌ల అందాలు ఈ సినిమాకి మరో ప్లేస్ పాయింట్. రిసెంట్ గా రిలీజ్ అయినా కవచంట్రైలర్ మరీ ఇంప్రెసివ్‌గా లేకపోయినా.. నాట్ బ్యాడ్ అనిపించింది. మరి శ్రీనివాస్ ఈ చిత్రంతో అయినా తొలి విజయాన్ని అందుకుంటాడా..  కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుందా అన్నది చూడాలి.

 

Bellamkonda Srinivas
Bellamkonda Srinivas News
Bellamkonda Srinivas Breakings
Bellamkonda Srinivas Breaking Updates
Bellamkonda Srinivas Update News
Bellamkonda Srinivas News Updates
Bellamkonda Srinivas latests
Bellamkonda Srinivas Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Bellamkonda Srinivas Comming With New Movie

YOU MAY LIKE