బేగంపేట లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం

Submitted by ganesh on Thu, 11/08/2018 - 19:42
బేగంపేట లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం

                     కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అములు చేసిందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బేగంపేట లో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపట్టగానే అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఎండగట్టాలని కోరారు.

Bramana
begumpeta
Bramana News
Bramana Breakings
KTR
KTR Speech
KTR Updates
KTR Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Bramana spiritual compound in Begumpeta

YOU MAY LIKE