బీఎస్పీ అభ్యర్థి వినూత్న ప్రచారం...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 13:32
బీఎస్పీ అభ్యర్థి వినూత్న ప్రచారం...
  • వినూత్న ప్రచారం

  • మహబూబాబాద్

  • బీఎస్పీ అభ్యర్థి బాలునాయక్ వినూత్న ప్రచారం

  • ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థన

  • చికెన్ షాపులో చికెన్ కోడుతూ, ఆటో,రిక్షా తొక్కుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు

 

            మహబూబాబాద్ బీఎస్పీ అభ్యర్థి బాలునాయ్ వినూత్న ప్రచారం చేపట్టారు. పట్టణంలో వీధి, వీధి  తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నురు. చికెన్ షాపులో చికెన్ కోడుతూ, బైక్ పంచర్ వేస్తూ, ఆటో, రిక్షా తొక్కుకుంటూ వినూత్న ప్రచారం చేస్తు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు..

BSP Leader
election campaign
Election Campaign News
Election Campaign Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
BSP Leader Doing Election Campaign

YOU MAY LIKE