తిరుచానూరులో అన్నప్రసాదం బిల్డింగ్ ఓపెనింగ్

Submitted by ganesh on Fri, 11/09/2018 - 11:08
తిరుచానూరులో అన్నప్రసాదం బిల్డింగ్ ఓపెనింగ్

                     తిరుపతిలోని తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నూతనంగా అన్నప్రసాదం భవనాన్ని ప్రారంభించారు .ఈ అన్న ప్రసాద నిర్మాణానికి 6కోట్ల 75 లక్షలు వ్యయం ఖర్చు పెట్టడం జరిగింది. టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు సర్వత్ర సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి అమ్మవారి దర్శనానికై వచ్చే భక్తుల కోసం ఏటువంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించారు.

Tirupati
Tirumala
tirumala news
Tirumala Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Building openings in Tiruchirappuram

YOU MAY LIKE