వివాదంలో కేర్ అండ్ షేర్ స్వఛంద సంస్థ

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:52
వివాదంలో కేర్ అండ్ షేర్ స్వఛంద సంస్థ

                      కృష్ణాజిల్లా  నరసింగపాలెంలో కేర్ అండ్ షేర్ స్వఛంద సంస్థ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. విజయవాడకు చెందిన ఫైనాన్సియర్ పొన్నం హరిబాబు అప్పుగా నాలుగు కోట్లు రూపాయలు ఇస్తానని చెప్పి, 40 లక్షలు మాత్రమే ఇచ్చి, హోంను స్వాధీనం చేసుకున్నారని కేర్ అండ్ షేర్ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. త్వరలో మిగిలిన డబ్బులు ఇస్తానని నమ్మించి 7 ఎకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సంస్థ నిర్వాహకులు మండిపడ్డారు. పొన్నం హరిబాబు.. తమకు కోర్టు ఆర్డరు ఉందంటూ అనాధ పిల్లలను, సిబ్బందిని అన్యాయంగా రోడ్డుపైకి నెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 మంది అనాధ పిల్లలను గన్నవరం తరలించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. కేర్ అండ్ షేర్ ఉద్యోగులకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.

Care and Share
Care and Share Breakings
Care and Share Breaking Updates
Care and Share Update News
Care and Share News Updates
Care and Share Update latest
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Care and Share Voluntary Organization in Controversy

YOU MAY LIKE