ఇద్దరు కౌన్సిలర్లపై కేసు...

Submitted by ganesh on Mon, 12/03/2018 - 17:29
ఇద్దరు కౌన్సిలర్లపై కేసు...
  • కౌన్సిలర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన పెద్దపల్లి మున్సపిల్ చైర్మన్

  • ఇద్దరు కౌన్సిలర్లపై కేసు నమోదు

                  ఓటర్లను ఆకర్షించేందుకు పట్టణంలోని పలు వార్డుల నుంచి ప్రజలను కేటీఆర్ సభకు తరలించేందుకు పెద్దపల్లి మున్సిపల్  చైర్మన్ కౌన్సిలర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. పోలీసులకు లభించిన సమాచారం మేరకు హోటల్లో తనిఖీ చేయగా మునిసిపల్ చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లకు డబ్బులు పంచుతుండడంతో వీరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

Counselor
Police
Police News
Police Breakings
Police Breaking News
Police Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Case On Counselor

YOU MAY LIKE