హీరాగోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు తనికీలు

Submitted by ganesh on Sat, 11/03/2018 - 21:10
హీరాగోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు తనికీలు

                  హైదరాబాద్ లోని హీరాగోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు తనికీలు నిర్వహించారు. హీరా గోల్డ్ ఆస్తులను గుర్తించేందుకు సోదాలు నిర్వహిస్తున్న తొమ్మిది బృందాలు లెక్క తేలని 9 వందల కోట్ల నిధులపై ఆరా తీస్తున్నారు...హీరా గోల్డ్  16 రాష్ట్రాల్లో సేకరించిన డిపాజిట్ దారుల వివరాలు గోప్యంగా ఉంచుతున్న పోలీసులు హీరా గోల్డ్ లో పెట్టిన పెట్టుబడిన డబ్బంతా హవాలా మార్గంలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు..ఇప్పటి వరకు 43 చోట్ల హీరాగోల్డ్ ఆస్తులను గుర్తించిన పోలీసులు మిగిలిన ఆస్తుల కోసం సోదాలు కొనసాగిస్తున్నారు.

Hera Gold
Hera Gold News
Hera Gold Breakings
Hera Gold Breaking News
Hera Gold Breaking Updates
Hera Gold Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
CCS police are tired at Hiregold headquarters

YOU MAY LIKE