అమెరికాలో మధ్యంతర ఎన్నికల పూర్తి

Submitted by ganesh on Wed, 11/07/2018 - 11:45
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పూర్తి

                       అమెరికాలో మధ్యంతర ఎన్నికల పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో డెమోక్రాట్లు మెజార్టీ దిశగా వెళ్తుండగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ సెనెట్లో మాత్రమే ఆధిక్యం కొనసాగిస్తోంది. రిప్రజెంటేటివ్స్‌ హౌస్‌, సెనేట్‌ను కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారు. ప్రతినిధుల సభ(రిప్రజెంటేటివ్స్‌)లో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరిగింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు మరో  స్థానాల్లో గెలుపొందితే ప్రతినిధుల సభలో మెజార్టీ సాధిస్తారని తెలుస్తోంది. వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా, కొలొరాడో లాంటి స్వింగ్‌ స్టేట్స్‌లో డెమోక్రాట్లు రిపబ్లికన్లపై విజయం సాధించారు. అయితే సెనేట్‌లో ఇండియానా, నార్త్‌ డకోటా స్థానాల్లో డెమోక్రాట్లపై రిపబ్లికన్లు గెలుపొందారు. కీలకమైన టెక్సాస్‌ స్థానంలో రిపబ్లికన్‌ అభ్యర్థి టెడ్‌ క్రుజ్‌ విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం మధ్యలో జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుపై తీర్పుగా చూడొచ్చని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

america
midterm elections in America
midterm elections
midterm elections News
midterm elections Breakings
midterm elections Breaking news
midterm elections Updates
midterm elections Update news
midterm elections latests
midterm elections Latest news
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Complete midterm elections in America

YOU MAY LIKE