మలేషియాలో దసరా సంబరాలు

Submitted by Likhitha on Sun, 10/21/2018 - 14:03
మలేషియాలో దసరా సంబరాలు

                    మలేషియాలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. బుకిత్ జాలిల్ లోని దేవన్ శ్రీ పుత్ర ఆడిటోరియంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు.  మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం నిర్వహించిన ఈ వేడుకలకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంబరాల్లో సమారు వెయ్యి మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. బతుకమ్మ, దాండియా ఆటలు, టాలివుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ పాటలతో ఆడిటోరియం సందడిగా మారింది. దసరా సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి.... మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ ఆనంద కంచర్ల, ఇతర కోర్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

malaysia
Dasara Celebrations
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Dasara Celebrations in Malaysia

YOU MAY LIKE