మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై చర్చ

Submitted by ganesh on Fri, 11/09/2018 - 17:24
మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై చర్చ

                  తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. మహాకూటిలో తమకు కేవలం మూడు సీట్లే కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న సీపీఐ నేతలు భవిష్యత్ కార్యాచరణఫై చర్చిస్తున్నారు. కేటాయించిన 3 సీట్లలో కొత్తగూడెం లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది. తమకు కొత్తగూడెం టికెట్ ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్ననేపథ్యంలో ఈ సమావేశంలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Congress
CONGRESS News
CPI
CPM
CPI news
Cpi Breakings
CPI breaking news
CPI updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Discussion on seat allocation in to mahakutami

YOU MAY LIKE