ఫేస్ బుక్ వివాదాలు

Submitted by ganesh on Thu, 10/18/2018 - 19:32
ఫేస్ బుక్ వివాదాలు

                    ఫేస్ బుక్ తాజా వివాదాలు సంస్ధ వ్యవస్ధాపకుడు మార్క్ జుకర్ బర్గ్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంబ్రిడ్జ్ ఎనలిటికా వ్యవహారంలో చిక్కుకున్న ఫేస్ బుక్... తాజాగా 3 కోట్ల మది యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ సీఈవోగా మార్క్ జుకర్ బర్గ్ ను తప్పించేందుకు వాటాదారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది మేలో జరిగే ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదన పెట్టాలని పెన్సిల్వేనియా, న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వాటా దారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు ఫేస్ బుక్ వర్గాలు నిరాకరించాయి....

Facebook
Facebook news
FaceBook Breakings
Facebook Breaking Updates
FaceBook Update News
Facebook News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Disputes In Facebook

YOU MAY LIKE