కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్తత

Submitted by ganesh on Fri, 12/07/2018 - 11:31
కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్తత
  • కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్తత

  • రేవంత్ రెడ్డి పోలింగ్ బూత్ ను పరిశీలిస్తుండగా టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

  • ఇరువర్గాల మధ్య తోపులాట, అడ్డుకున్న పోలీసులు

 

          వికారాబాద్ జిల్లా, కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు మధ్య తోపులాట చోటు చేసుకోగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Revanth Reddy
Revanth Reddy Congress
Revanth Reddy Congress News
Revanth Reddy Congress Updates
Revanth Reddy Congress Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Disturbances in Kodangal

YOU MAY LIKE