పవిత్ర సంఘంలో దీపావళి...

Submitted by ganesh on Wed, 11/07/2018 - 15:57
పవిత్ర సంఘంలో దీపావళి...

                    విజయవాడ పవిత్ర సంఘంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. దీపావళి సంబరాల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కొనకళ్ల నారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివకుమార్... సినీ, రాజకీయ నాయకుల గొంతులను అనుకరించి చేసిన మిమిక్రీ... ప్రేక్షకులను ఆకట్టుకుంది. జానపద నృత్యాలు, మాధవపెద్ది బృందం ఆలపించిన సినీ గీతాలు, సినీ నేపధ్య గాయకుల పాటలు.. యువతను ఉర్రూతలూగించాయి.

Diwali
diwali news
Diwali Breakings
Diwali Breaking News
diwali updates
Diwali Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Diwali in sacred community ...

YOU MAY LIKE