ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపిన పార్టీల అభ్యర్థులు

Submitted by ganesh on Thu, 12/06/2018 - 11:45
ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపిన పార్టీల అభ్యర్థులు
  • ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపిన పార్టీల అభ్యర్థులు

  • చిలకలగూడ వాహనాలతనిఖీల్లో మహాకూటమి అభ్యర్థి వాహనంలో నాలుగు లక్షలు స్వాధీనం

  • పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న రెండు వాహనాలు

  • రెండు వాహనాల్లో భారీగా నగదు ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు

 

          అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీలు, అభ్యర్థులంతా ప్రలోభాలకు తెరలేపారు.. హైదరాబాద్ లోని చిలకలగూడలో వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో మహాకూటమి అభ్యర్థి వాహనంలో నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు వాహనాలు పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నారు.. ఆ రెండు వాహనాల్లో భారీగా నగదు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు...

ELECTIONS
election campaign
Election Campaign News
Police
Police News
Police searches
Police Searches News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Election Campaign End

YOU MAY LIKE