నెల్లూరు జిల్లాలో పేలుడు కలకలం...

Submitted by ganesh on Tue, 12/04/2018 - 13:14
నెల్లూరు జిల్లాలో పేలుడు కలకలం...
  • బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్ పురంలో పేలుడు, ఇల్లు ధ్వంసం

  • అమోనియం నైట్రేట్ సహా పర్టిలేజర్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • కోటయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

 

          నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్ పురంలో ఓ పేలుడు కలకలం సృష్టించింది. కోటయ్య అనే వ్యక్తి నివాసంలో జరిగిన ఈ పేలుడు తీవ్రతకు అతని ఇల్లు పూర్తిగా నేలమట్టం కాగా, పలు నివాసాల కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  కొంతమొత్తం అమోనియం నైట్రేట్ తో పాటు కొన్ని పర్టిలేజర్స్ స్వాధీనం చేసుకున్నారు. కోటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Explosion in Nellore district
Nellore
Police
Explosion news
Explosion Breakings
Explosion Latests
Explosion Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Explosion in Nellore district

YOU MAY LIKE