బస్సులో కానిస్టేబుల్ వీరంగం...

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 10:32
బస్సులో కానిస్టేబుల్ వీరంగం

                       హైదరాబాద్ లక్టీకపూల్ ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. బస్సు ఎక్కి టికెట్ తీసుకునేందుకు నిరాకరించాడు.. టికెట్ తీసుకోకుంటే బస్సు దిగాలన్నాడు కండక్టర్.. దీంతో కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ అసభ్యపదజాలంతో కండక్టర్ ను నోటికొచ్చినట్టు దూషించాడు. అంతటితో ఆగకుండా పడేసి చితగొడతానంటూ కండక్టర్ ను బెదిరింపులకు గురి చేశాడు.. బస్సులో ప్రయాణికులంతా కానిస్టేబుల్ ను నిలదీసేసరికి అసెంబ్లీ బస్టాప్ వద్ద కానిస్టేబుల్ దిగక తప్పలేదు. ఓ ప్రయాణీకుడు తీసిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

hyderabad
RTC Bus
Police Constable
RTC Conductor
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Fight Between Police Constable and RTC Conductor

YOU MAY LIKE