టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిందా..?

Submitted by ganesh on Wed, 12/05/2018 - 10:49
టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిందా..?
  • ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి

  • కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు

  • రాళ్లు విసురుకుంటూ ఘర్షణకు దిగిన ఇరు పార్టీల కార్యకర్తలు

  • లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • పోలీసుల జోక్యంతో ప్రచారాన్ని ముగించి వెనుదిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి

 

          ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిన ఘనట నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగి... పరస్పర దాడులకు దిగారు. ప్రజాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండలం టి.పి.గౌరారంలో ఎన్నికల ప్రచారం చేస్తూ... అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలకు దిగారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి... టీఆర్ఎస్ కార్యకర్తలపై పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు విసురుకోవడంతో యుద్ధ వాతావరణం తలపించింది. చివరకు... పోలీసులు లాఠీచార్జి చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు.

TRS
trs party
trs party news
Congress
CONGRESS News
CONGRESS Updates
congress update news
TRS-Congress Fight
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Fight between Trs And Congress Party

YOU MAY LIKE