పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం

Submitted by ganesh on Fri, 12/07/2018 - 14:00
పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం

                  సూర్యాపేట జిల్లా మేళ్ళచెర్వు మండలం వెల్లటూరు గ్రామంలోని పోలింగ్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. కందుకూరి బొడ్డెయ్య అనే వికలాంగుడు ఓటు వేయడానికి పోలీంగ్ అధికారిని సహాయం కోరాడు. అయితే కారు గుర్తుపై ఓటు వేయమంటే... హస్తం గుర్తుపై ఓటు వేశాడు. ఈ వ్యవహారూంపై పోలింగ్ ఏజెంట్లు... పోలింగ్ అధికారికి దేహశుద్ధి చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.

Suryapet
SuryaPet News
Suryapet updates
Suryapet elections
Suryapet election news
Suryapet Election Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Fighting In Pollling Stations

YOU MAY LIKE