గోరేగామ్ లో అగ్ని ప్రమాదం

Submitted by ganesh on Tue, 12/04/2018 - 11:30
గోరేగామ్ లో అగ్ని ప్రమాదం
  • గోరేగామ్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం, మూడు కిలోమీటర్లు వ్యాపించిన మంటలు

  • పది ఫైర్ ఇంజన్ల  సహాయంతో మంటలను  అదుపు చేస్తున్న  అగ్నిమాపక సిబ్బంది

  • దిందోషి, గోరేగామ్ ప్రాంతాల్లోని మహదా కాలనీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

 

         ముంబయి నగరంలోని గోరేగామ్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు పది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు వంద మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రక్రియలో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంతో దిందోషి, గోరేగామ్ ప్రాంతాల్లోని మహదా కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

fire
Fire Accident
Fire Accident news
Fire Accident Breaking Updates
Fire Accident Latests
Fire Accident Latests News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Fire in Goregam

YOU MAY LIKE