తొలి ఫ్లైట్ వచ్చిందా..?

Submitted by ganesh on Tue, 12/04/2018 - 18:30
తొలి ఫ్లైట్ వచ్చిందా..?
  • సింగపూర్ నుంచి గన్నవరంకు విమానాశ్రయానికి చేరుకున్న తొలి అంతర్జాతీయ సర్వీసు

  • 150 మంది ప్రయాణికులను సింగపూర్ నుంచి గన్నవరకు చేర్చిన ఇండిగో విమానం

  • సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు 

 

           సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తొలి అంతర్జాతీయ విమానసర్వీసు చేరుకుంది. తొలిసారిగా 150 మంది ప్రయాణికులను సింగపూర్ నుండి గన్నవరంకు ఇండిగో విమానం నేరుగా చేర్చింది. మొట్ట మొదటిసారిగా తమ ప్రాంతానికి అంతర్జాతీయ విమానం చేరుకోవడంతో ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో సింగపూర్ వెళ్లాలంటే చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి మన ప్రాంతానికి రావాల్సి వచ్చేదని.. ఇప్పడు ఇండిగో విమాన సర్వీసు ద్వారా తాము ఇక్కడకు సులభంగా రాగలగిమంటున్నారు ప్రయాణికులు..

Gannavaram airport
Gannavaram airport news
Gannavaram Airport Updates
Gannavaram Airport Update News
Gannavaram Airport Latests
Gannavaram Airport latest News
Gannavaram Airport Latest Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
First International Flight Launched In Gannavaram Airport

YOU MAY LIKE