బ్యాంకాక్ కు విమాన సర్వీస్ ప్రారంభం

Submitted by ganesh on Fri, 12/07/2018 - 13:10
బ్యాంకాక్ కు విమాన సర్వీస్ ప్రారంభం
  • బ్యాంకాక్ కు విమాన సర్వీస్ ప్రారంభం

  • విశాఖపట్టణం నుండి బ్యాంకాక్ కు ప్రారంభం కానున్న విమాన సర్వీసులు

  • ప్రతీ సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకాక్ కు థాయ్ ఎయిర్ ఏసియా సేవలు

 

         విశాఖపట్టణం నుండి బ్యాంకాక్ కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు సార్లు  సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుండి బ్యాంకాక్ విమాన సేవలు నడిపేందుకు థాయ్ ఎయిర్ ఏసియా సంస్ధ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు దుబాయ్, సింగపూర్, మలేసియాకు మాత్రమే విశాఖ నుండి సర్వీసులు ఉన్నాయి. ఇకపై బ్యాంకాక్ కు కూడా తక్కువ ధరలకే విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Bangkok
Bangkok News
Bangkok Breakings
Bangkok Breaking Updates
Bangkok Update News
Bangkok Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Flight Services For Bangkok

YOU MAY LIKE