సీనియర్ బుష్ ఇక లేరు..!

Submitted by ganesh on Sat, 12/01/2018 - 13:08
సీనియర్ బుష్ ఇక లేరు..!
  • అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు జార్జి హెర్బెర్ట్ వాకర్ బుష్ మృతి

  • అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్

  • 1989 నుంచి 1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతులు నిర్వర్తించిన బుష్

  • మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924 జూన్ 12న జన్మించిన బుష్

 

          అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు జార్జి హెర్బెర్ట్ వాకర్ బుష్ మృతి చెందారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా బుష్ పనిచేశారు. 1989 నుంచి 1993 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతులు నిర్వర్తించారు. హూస్టన్ లోని ఆయన స్వగృహంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924 జూన్ 12న బుష్ జన్మించారు. అమెరికా నిఘా సంస్ధ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA కు డైరెక్టర్ గా పని చేశారు. రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్ అంచలంచెలుగా పార్టీలో ఎదిగారు.

Former US
Former US President
George Bush
George Bush Passes Away
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Former US President George Bush Passes Away
Video URL

YOU MAY LIKE