పరారిలో గాలి జనార్థన్ రెడ్డి...

Submitted by ganesh on Wed, 11/07/2018 - 11:23
పరారిలో గాలి జనార్థన్ రెడ్డి...

                       బీజేపీ నేత మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు.. ఓ కంపెనీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ నుంచి కాపాడుతానంటూ గాలి భారీ మొత్తాన్ని స్వీకరించారు. అంతే కాకుండా ఓ ఈడీ అధికారికి భారీగా లంచం ముట్టజెప్పారు. ఈవ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బయలుదేరడంతో గాలి జనార్థన్ రెడ్డి అదృశ్యమయ్యారు..

Gali Janardhan Reddy
Gali Janardhan Reddy news
gali janardhan reddy Breakings
Gali Janardhan Reddy breaking news
gali janardhan reddy Brealking Updates
gali janardhan reddy Update News
gali janardhan reddy News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Gali janardhan Reddy Escapes

YOU MAY LIKE