బాలిక దారుణ హత్య

Submitted by ganesh on Fri, 11/09/2018 - 11:22
బాలిక దారుణ హత్య

                  విశాఖ జిల్లా చోడవరం పట్టణ సమీపంలో దీపావళి రోజున జరిగిన బాలిక దారుణ హత్య ఘటనను పోలీసులు ఛేధించారు. స్నేహితుడే కాలయముడయినట్లు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి హత్య పాల్పడిన నిందితుడు.. ఆమె ఆనవాలు కూడా దొరకకూడదన్న కుట్రతో పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. దీపావళి ముందురోజు రాత్రి స్నేహితుడు పిలవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక, అదేరోజు అర్ధరాత్రి హత్యకు గురైంది. కేసును డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌లతో ముమ్మర ధర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి.. మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇంటర్‌ విద్యార్థిని హత్యలో ఆమెతో స్నేహంగా మెలుగుతున్న యువకుడే ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారించారు....

Minor Girl
Minor Girl News
Minor Girl Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
A Girl Was Murdered

YOU MAY LIKE