గీతంలో జెమ్ కార్యక్రమం

Submitted by ganesh on Tue, 12/04/2018 - 13:49
గీతంలో జెమ్ కార్యక్రమం
  • ఈ నెల 7, 8 తేదీల్లో విశాఖపట్టణం గీతం యూనివర్సిటీలో జెమ్ కార్యక్రమం

  • విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా జెమ్

  • అత్యంత ప్రతిష్టాత్మకంగా జెమ్, హాజరుకానున్న 15 వేల మంది విద్యార్థులు

 

          విశాఖలోని  గీతం యూనివర్సిటీ ప్రతి సంవత్సరం నిర్వహించే జెమ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు గీతం సంస్ధ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 7 , 8 తెదీల్లో విశాఖ గీతం యూనివర్సిటీలో దాదాపు పదిహేను వేలమంది విద్యార్థులతో హాజరుకానునట్టు వారు వెల్లడించారు. చదువు మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా జెమ్ ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.

Gitam Genuine Program
Gitam Genuine Program News
Gitam Genuine Program Breakings
Gitam Genuine Program Breaking News
Gitam Genuine Program Breaking Updates
Gitam Genuine Program Update News
Gitam Genuine Program Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Gitam Genuine Program

YOU MAY LIKE