సీఆర్డీఏ పరిధిలో హ్యాపీ నెస్ట్ ప్లాట్లకు అనూహ్యస్పందన

Submitted by ganesh on Fri, 11/09/2018 - 17:09
సీఆర్డీఏ పరిధిలో హ్యాపీ నెస్ట్ ప్లాట్లకు అనూహ్యస్పందన

                     సీఆర్డీఏ హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లకు అనూహ్య స్పందన వస్తోంది. ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమైన కొద్దిసేపటే దాదాపు 80శాతం ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అమరావతి ప్రాంతంలోని నేలపాడులో తొలుత 300 ఫ్లాట్లు అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ బుకింగ్స్ మంచి డిమాండ్ రావడంతో మరో 300 ఫ్లాట్లను కూడా ఆన్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 250 ఫ్లాట్లు బుక్ అవగా.. మరో 75 మంది ఫ్లాట్ల కోసం బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ స్టేజిల్లో లభ్యమవుతున్న ఈ ఫ్లాట్లలో సౌకర్యాలను బట్టి చదరపు అడుగు ధర 3 వేల 500 నుంచి 4వేల రూపాయల వరకు నిర్ణయించారు.  అమ్మకానికి పెట్టిన కొద్దిసేపటికే ఫ్లాట్లపై కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు.

CRDA
CRDA news
CRDA Breakings
CRDA Breaking News
CRDA Breaking Updates
CRDA Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Happy Nest Plots within CRDA

YOU MAY LIKE