రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట : హరీష్ రావు

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:23
రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట : హరీష్ రావు

                    తెలంగాణ రాష్ట్రానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలిచిందని ఆపదధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని యాదవ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సిద్ధిపేటను అన్నిరకాలుగా అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు. పేదలకు సహాయం చేయడమే కేసీఆర్ తనకు నెర్పారని ఆయన అన్నారు. ప్రతీ గ్రామంలో యాదవుల కమిటీ హాల్ ను నిర్మించడం జరిగిందని, కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వందశాతం పూర్తవుతున్నాయని హరీష్ రావు తెలిపారు.

Harish Rao
Harish Rao Breakings
harish Rao Breaking News
Harish Rao Breaking Updates
Harish Rao Update News
Harish Rao News Updates Harish Rao Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Harish Rao Talks On Siddepet

YOU MAY LIKE