డీఆర్‌ఐ అధికారులు అరెస్టు...

Submitted by ganesh on Fri, 11/30/2018 - 21:27
డీఆర్‌ఐ అధికారులు అరెస్టు...

                    చెన్నైలోని మైలాపూర్ హోటల్‌లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. నగదు, బంగారం తరలిస్తున్న ఇద్దరు కొరియన్ దేశస్థులతో పాటు మరో ఐదుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11కోట్ల నగదు, 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Hawala Money
DRI Officers
Mylapore Hotel
CHENNAI
Huge Hawala Money
Dri Officers Arrest
Dri Arrest News
Dri Arrest Breaking News
DRI Arrest Breaking Updates
AP24x7
AP24x7 news
Hawala Money Found By DRI Officers

YOU MAY LIKE