ఏపి పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం

Submitted by ganesh on Fri, 12/07/2018 - 13:43
ఏపి పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం
  • ఏపి పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం

  • ఏపిలో పంచాయితీ ఎన్నికలపై పిటీషన్లన్నీ కలిపి విచారించాలని హైకోర్టు నిర్ణయం

  • ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్

 

          ఏపిలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి దాఖాలైన అన్ని పిటీషన్లను కలిపి ఒకేసారి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇప్పటి వరకు దీనికి అనుబంధంగా వచ్చిన అన్ని పిటీషన్లు పరిశీలించి, ఒక పిటీషన్ గా నమోదు చేయాలని రిజష్ట్రీని జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ భట్ ల ధర్మాసనం ఆదేశించింది. పంచాయితీలకు 3 నెలల లోగా  ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై  రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. దీంతో ఈ అంశానికి సంబంధించి అన్ని పిటీషన్లను కలిపి విచారించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Ap Panchayat Elections
Ap Panchayat Elections News
Ap Panchayat Elections Breakings
Ap Panchayat Elections breaking News
Ap Panchayat Elections Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
High Court Decision on Ap Panchayat Elections

YOU MAY LIKE