శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

Submitted by Likhitha on Sun, 11/04/2018 - 10:24
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

                  శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపు ఆయ్యప్ప ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు కొన్ని మహిళా సంఘాలు, నాస్తిక వాదులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

sabarimala
Temple Open
High Tension
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
High Tension in Sabarimala Due to Temple Open Tomorrow
Video URL

YOU MAY LIKE