పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు

Submitted by ganesh on Wed, 12/05/2018 - 16:35
పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు
  • తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు

  • రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవాహారంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి

  • ఎలాంటి వారెంట్ లేకుండా అర్థరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు

  • ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఎలాంటి సీల్ లేకపోవడంపై డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు

  • సీల్ లేకుండా రిపోర్ట్స్ ఇస్తే పోలీస్ రైట్స్ మిస్ యూజ్ కాలేదనడానికి రుజువు ఏమిటన్న హైకోర్టు

  • ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఎలాంటి తేదీ, సీల్ లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

  • తమ దగ్గర సీల్ ప్రాసెస్ లేదని హైకోర్టుకు తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి

  • పోలీసులు ఇలానే పని చేస్తారా అని డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు

  • ఇలాంటి పేపర్ రిపోర్ట్ ఎవరైనా ఎక్కడైనా తయారు చేయవచ్చన్న హైకోర్టు

  • రేవంత్ గొడవ చేస్తాడనే సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచన

 

         రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంతో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరైన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎలాంటి వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని... రిపోర్ట  లో ఎలాంటి సీల్ లేదని సూటిగా ప్రశ్నించింది. పోలీసులు ఇలానే పని చేస్తారా అని డీజీపీని నిలదీసింది. పేపర్ రిపోర్ట్ ఎవరైనా ఎక్కడైనా తయారు చేయవచ్చు కదా... అని పోలీసుల నివేదికను తప్పుబట్టింది.

Police
Police News
high court
High Court News
High Court Updates
High Court Update News
Police Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
HighCourt Serious On Telangana Police

YOU MAY LIKE