గృహ నిర్బంధం..

Submitted by ganesh on Thu, 11/08/2018 - 19:01
గృహ నిర్బంధం..

                     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాకూటమి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్ధి పేరు ప్రకటించకపోవడంతో తీవ్రఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భ్రద్రాద్రి కొత్తగూడెం AISF జిల్లా కార్యదర్శి రాహుల్ తనను తాను... గృహ నిర్భంధం చేసుకున్నారు. రేపటిలోగా కొత్తగూడెం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్ధిగా కూనంనేని సాంబశివరావుకు సీట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాహుల్ హెచ్చరించారు.

CPI
CPI Ticket
CPI updates
Cpi Udate News
Cpi Breakings
CPI breaking news
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
House Arrest

YOU MAY LIKE