హైదరాబాద్ హైవే చెక్ పోస్టు వద్ద భారీగా నగదు స్వాధీనం

Submitted by ganesh on Tue, 12/04/2018 - 13:41
హైదరాబాద్ హైవే చెక్ పోస్టు వద్ద భారీగా నగదు స్వాధీనం
  • జనగామలోని హైదరాబాద్ హైవే చెక్ పోస్టు వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తోన్న  ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్ట్ కారులో తనిఖీలు

  • హవాలా వ్యాపారి కీర్తి కుమార్ జైన్ అనే వ్యక్తి అరెస్ట్,  రూ. 5 కోట్ల 80 లక్షల 65 వేలు స్వాధీనం

 

         జనగామలోని హైదరాబాద్ హైవే పైన పెంబర్తి ఎన్నికల చెక్ పోస్టు వద్ద భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమీషనర్ రవీందర్ వెల్లడించారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తోన్న ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్ట్ కారును తనిఖీ చేయగా, నగదు కట్టలను గుర్తించామన్నారు. మొత్తం రూ. 5 కోట్ల 80 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. దొరికిన నగదు కొండా సురేఖ, వర్ధిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరావు లకు చెందినదిగా గుర్తించినట్టు పోలీస్ కమీషనర్ వెల్లడించారు. దీనికి సంభంధించి హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ కు చెందిన హవాలా వ్యాపారి కీర్తి కుమార్ జైన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

hyderabad
hyderabad news
Police
Police News
money
Money News
Money Breakings
Money Breaking News
Money Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Huge Money Catched By Police

YOU MAY LIKE