హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత..!

Submitted by ganesh on Wed, 12/05/2018 - 10:15
హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత..!
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులను పట్టుకున్న పోలీసలు

  • స్థానికుల సమాచారంతో రెడ్ హ్యండేడ్ స్పెషల్ డ్యూటీ పోలీసులు

  • 35,800 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు

  • డబ్బులు పంచుతూ

 

         భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధి మంచికంటి నగర్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు అనుచరులు అర్ధరాత్రి డబ్బులు పంచుతుండగా స్పెషల్ డ్యూటీ పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో టీఆర్ఎస్ పార్టీకి నాయకులు బైగాని చంద్రరాబు, అంకిరెడ్డి నారాయణ లను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి 35 వేల 800నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

money
Money News
Money Updates
Money Update News
Money News Updates
Money Latest
Police
Police News
Police Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Huge Money Cauthed By Police

YOU MAY LIKE