భారత్ భారీ విజయం

Submitted by ganesh on Mon, 10/29/2018 - 21:32
భారత్ భారీ విజయం

                    ముంబై వేదికగా వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్...  రోహిత్, రాయుడు సెంచరీలతో చెలరేగిన వేళ... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ 162 పరుగులు చేయగా.. రాయుడు 100 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసినా 36.2 ఓవర్లలో 163 పరుగులకే విండీస్ చాప చుట్టేసింది. ఈ విజయంతో కొహ్లీ సేన ఐదువన్డేల సిరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యాన్ని అందుకుంది...

India
India Won
India Won News
India Won Updates
India Won Breakings
India Won Breaking News
India Won Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
India Won Match

YOU MAY LIKE