గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

Submitted by ganesh on Tue, 12/04/2018 - 14:06
గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
  • అంతర్జాతీయ సర్వీసు

  • గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

  • తొలి సర్వీసును ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి సురేష్ ప్రభు

  • ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణానికి భూమి పూజ

  • ప్రతి మంగళ, గురు వారాల్లో సింగపూర్ కు సర్వీసులు

 

          గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభం  కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు తొలి సర్వీసును ప్రారంభిస్తారు. విమానాశ్రయంలో ప్రతి మంగళ, గురు వారాల్లో సింగపూర్ కు ఈ సర్వీసులు నడుస్తాయి. 611 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అంతర్జాతీయ సేవలకనుగుణంగా ప్రయాణికుల సౌకర్యార్ధం పూర్తి స్ధాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

International Flight Services
Gannavaram airport
Gannavaram airport news
Gannavaram Airport Breakings
Gannavaram Airport Breaking Updates
Gannavaram Airport Update News
Gannavaram Airport Latests
Gannavaram Airport Latest Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
International Flight Services Started in Gannavaram Airport

YOU MAY LIKE