జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడికి మళ్లీ రిమాండ్

Submitted by ganesh on Fri, 11/02/2018 - 17:35
జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడికి మళ్లీ రిమాండ్

                  విపక్షనేత జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకి, కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది.  పోలీసు కస్టడీలో పోలీసులు నుంచి ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని శ్రీనివాసరావు న్యాయమూర్తికి తెలిపినట్లు నిందితుడి తరఫు న్యాయవాది సలీం తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్ లో ఉన్నందున తిరిగి జైలు కు తరలించాలని కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది సలీం తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు, సైకో అంటూ సంచలన ప్రకటన చేశారు.

ys jagan
ys Jagan updates
YS Jagan Court Enquiry
YS Jagan in CBI Court
YS Jagan Press Meet
ys jagan news
YS jagan latest news
YS Jagan Latest updates
YSRCP Latest News
ysrcp news
YS Jagan Announcement
YS Jagan Padayatra
YSRCP Padayatra
YS Jagan Fires
YS Jagan Comments
YSRCP Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
In Jagan murder case accused is Re mended

YOU MAY LIKE