హైకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షనేత

Submitted by ganesh on Thu, 11/08/2018 - 18:23
హైకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షనేత

                    విశాఖ ఎయిర్ పోర్టులో తనపై జరిగిన దాడి పై రాష్ట్ర ప్రభుత్వంఅజమాయిషీ లేని థర్డ్ పార్టీ సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో వైవి సుబ్బారెడ్డి, బుర్రగడ్డ అనిల్ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కంబైన్డ్ చేసి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు జరిపిన దర్యాప్తుపై.... సిట్ నివేదికను షీల్డ్ కవర్ లో వచ్చే మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక జగన్ వేసిన పిటిటషన్ పై విచారణ అర్హత రేపు వాదనలు వింటామని విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

                     అంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైసీసీ అధినేత వైఎస్ జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నం వ్య‌వహారం దుమారం రేపుతోంది. మ‌రో వైపు దాడిపై ఎన్నో అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు ధాఖలైయ్యాయి...ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీరుపై తమకు నమ్మకంలేదని ఈ సంఘటనపై థర్డ్ పార్టీ చేత,లేదా సిబిఐ చేత విచారణ జరిపించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయ్యాలని పిటిషనర్ తరుపు న్యాయవాదులు కోర్టును కోరారు..మూడు పిటిషన్లను కంబైన్డ్ చేసి విచారించిన హైకోర్టు ఇప్పటి జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన సిట్ రిపోర్టును షీల్డ్ కవర్ లో వచ్చే మంగళవారం వరకు కోర్టుకు సమర్పించాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశింది..జగన్ వేసిన పిటిషన్ విచారణ అర్హత పై రేపు మరోక సారీ వాదనలు వింటాబన్ రేపటికి వాయిదా వేసింది.హైకోర్టు. 

                    సంఘటన జరిగిన కోద్ది సేపటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ మాట్లాడిన తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు...పిటిషనర్ తరుపు న్యాయవాదులు ఈ కేసును రాజ్యాంగ బద్దంగా చూడకుండా రాజకీయ కోణంలో చుస్తున్నారని కోర్టుకు తెలిపారు...ఆంద్రప్రదేశ్ పోలీసులు ఈ కేసులపై ప్రత్యేక సిట్ విబాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని కోర్టుకు తెలిపారు ఏపి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్..బాదితుడు జగన్ పోలీసుల దర్యాప్తులకు సహకరించలేదని,160 సీఆర్పీ క్రింద నోటీసులు ఇచ్చిన ఏలాంటి సమాధానం చేప్పలేదని కోర్టుకు తెలిపారు...ఏపి పోలీసులపై నమ్మకం లేకనే తాను పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వలేదని అందకే థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాలని కోరుతున్నామని పిటిషనర్ తనుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

                      ఆంద్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఏపి ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు...ఈ సంఘటన పై ఏపి పోలీసుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ విచారణ కుే ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు కోరామన్నారు...పిటిషనర్ తరుపు న్యాయవాదులు...ఇప్పటి వరకు ఏపి పోలీసులు జరిపిన విచారణ నివేదికను కోర్టు కు సమర్పించాలని హైకోర్టు ఫ్రభుత్వాన్ని ఆదేశించింవదన్నారు..ఇక మూడు పిటిషన్ లపై రేపు మరోక సారీ ఉమ్మడి ధర్మాసనం విచారణ చేపడుతుందన్నారు.

                      సంచలనంగా మారిన జగన్ దాడి కేసుకు సంభంధించిన వ్యవహారంలో సిట్ రిపోర్టు కీలకంగా మారనుంది..ఇప్పటికే అధికార టీడిపి ప్రతిపక్ష వైసిపి నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలో రేపటి విచారణ లో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకోంది.

ys jagan
ys Jagan updates
YS Jagan Court Enquiry
YS Jagan in CBI Court
YS Jagan Press Meet
ys jagan news
YS jagan latest news
YS Jagan Latest updates
YSRCP Latest News
ysrcp news
YS Jagan Announcement
YS Jagan Padayatra
YSRCP Padayatra
YS Jagan Fires
YS Jagan Comments
YSRCP Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Jagan Went To High Court

YOU MAY LIKE